Linkein
-
#Speed News
Linkedin : కుర్ర సీఈవోను నిషేధించిన లింక్డ్ఇన్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?
ప్రముఖ జాబ్ సెర్చ్ వెబ్‌సైట్ లింక్డ్ఇన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ సంస్థకు సీఈఓగా ఉన్న 15ఏళ్ల వయస్సు కలిగిన కుర్రాడి ప్రొఫైల్‌ను లింక్డ్ఇన్ నిషేధించింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
Published Date - 10:44 PM, Sun - 18 June 23