Ligier Myli
-
#automobile
Ligier Myli: ఎంజీ కామెట్ EVకి పోటీగా వస్తున్న లిజియర్ మైలీ.. త్వరలోనే భారత్ మార్కెట్ లోకి..!
గతంలో EV దాని అతి చిన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ తన రెండు డోర్ల చిన్న ఎలక్ట్రిక్ కారు మైలీ (Ligier Myli)ని భారతదేశంలో పరీక్షించడం ప్రారంభించింది.
Published Date - 08:44 AM, Wed - 12 July 23