Lightning
-
#Speed News
Lightning: పిడుగుపాటుకు 80 మందికి పైగా మృతి.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు (Lightning) 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 08:55 AM, Fri - 12 July 24 -
#Speed News
Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్కడంటే..?
Lightning Strikes: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఊరట లభించింది. రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు (Lightning Strikes) 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాటుకు ఏయే జిల్లాల్లో ప్రజలు చనిపోయారో తెలుసుకుందాం? గత 24 గంటల్లో యూపీలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడగా.. 20 మంది చనిపోయారు. […]
Published Date - 04:45 PM, Fri - 28 June 24 -
#Telangana
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Published Date - 01:20 PM, Sun - 28 April 24 -
#World
Pakistan Rains 2024: పాక్‌లో వర్షాల బీభత్సం.. 71 మంది మృతి
భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. ఈ ధాటికి 71 మంది మరణించగా, 67 మంది గాయపడ్డారు.
Published Date - 04:51 PM, Wed - 17 April 24 -
#Telangana
Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుతో మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ ఉప్పునంతల మండలం తాడూరు గ్రామంలో పిడుగుపడి శ్యామలమ్మ(45) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Published Date - 10:22 PM, Fri - 12 April 24 -
#Speed News
Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
Published Date - 10:39 PM, Sun - 3 March 24 -
#Speed News
Rain Alert Today : మూడు రోజులు వర్షాలు.. తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్
Rain Alert Today : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
Published Date - 08:54 AM, Fri - 1 September 23 -
#Telangana
Rain Alert Today : తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలోని 9 జిల్లాల్లో ఇవాళ వానలు
Rain Alert Today : రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 07:59 AM, Wed - 26 July 23 -
#Speed News
Lightning: విషాద ఘటన.. పిడుగుపాటుకు 30 గొర్రెలు, 56 మేకలు మృతి.. ఎక్కడంటే..?
వర్షాల సమయంలో జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలోని నోఖా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రదేశంలో పిడుగుపాటు (Lightning)కు 86 జంతువులు చనిపోయాయి.
Published Date - 08:57 AM, Wed - 28 June 23 -
#Speed News
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పిడుగుపాటుకు 24 మేకలు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో పిడుగుపాటుకు 24 మేకలు మృతి చెందాయి. జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల
Published Date - 07:55 AM, Thu - 25 May 23 -
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో పిడుగుపాటుకు 14 మంది మృతి
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగుపాటు (Lightning)కు 14 మంది మృతి చెందారు.
Published Date - 11:08 AM, Fri - 28 April 23 -
#Speed News
13 People Died: మహారాష్ట్రలో పిడుగుపాటుకు 13 మంది మృతి
పిడుగుల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కనీసం 13 మంది చనిపోయారు.
Published Date - 12:16 PM, Mon - 10 April 23 -
#India
Assam: అసోంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
అసోం (Assam)లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Published Date - 12:42 PM, Thu - 16 March 23