Lift Safety
-
#South
షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్యక్తి
గుజరాత్‌లోని వల్సాడ్‌లో ఒక వ్యక్తి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అపార్ట్‌మెంట్‌లో అతను వినియోగిస్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా మొరాయించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ భయానక దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే..! వల్సాడ్‌లోని సర్దార్ హైట్స్ సొసైటీలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. తొమ్మిదో అంతస్తులో నివసించే ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. బటన్ నొక్కిన తర్వాత సుమారు 35 సెకన్ల పాటు లిఫ్ట్ తలుపులకు ఆనుకుని […]
Date : 04-03-2026 - 3:48 IST