LG New XBOOM Series
-
#Business
LG XBOOM Series : సరికొత్త సౌండ్ తో కొత్త XBOOM సీరీస్ ను విడుదల చేసిన LG
భారతదేశపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో ఒకటి LG ఎలక్ట్రానిక్స్. తన ఆడియో శ్రేణికి సరికొత్త చేరికలను, LG XBOOM సీరీస్ ను ఈ రోజు విడుదల చేసింది. XG2T, XL9T, మరియు XO2T మోడల్స్ దీనిలో ఉన్నాయి. మెరుగైన సౌండ్ నాణ్యత, మెరుగుపరచబడిన పోర్టబిలిటి, లైటింగ్ ఫీచర్లతో ఆడియో అనుభవాన్ని పెంచడానికి ఈ కొత్త కలక్షన్ రూపొందించబడింది, దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల కోసం ఇండోర్ మరియు అవుట్ డోర్ సెట్టింగ్స్ రెండిటిని అందిస్తుంది. తమ […]
Published Date - 03:42 PM, Fri - 15 November 24