LeT
-
#Speed News
Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది.
Published Date - 11:54 AM, Wed - 23 April 25