Lemon Peel Chutney
-
#Life Style
Lemon Peel Chutney : యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ తొక్కతో సాధ్యం..!
నిమ్మకాయలు లేని ఇళ్లు ఉండదనడంలో ఆతిశయోక్తి లేదు. ఎందుకంటే… రోజూ ఏదో ఒక అవసరానికి నిమ్మకాలను ఇంట్లో వినియోగిస్తుంటాం.. అయితే.. కూరల్లో, డ్రింక్స్‌లో ఇలా వాడే నిమ్మకాయల్ని రసం పిండేశాక.. తొక్కల్ని పడేస్తాం. ఎందుకంటే ఆ తొక్కలతో కలిగే ప్రయోజనాలు మనకు తెలియవు కాబట్టి… కానీ తొక్కలోనే అసలు మ్యాటర్ దాగి ఉందంటున్నారు నిపుణులు.. అదేలానో ఇప్పుడు చూద్దాం.. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల కీళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు […]
Published Date - 04:48 PM, Wed - 14 February 24