Legal Notices
-
#Andhra Pradesh
సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు
Raghurama Krishna Raju సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ […]
Date : 19-02-2026 - 11:49 IST -
#Telangana
Warangal : తరుచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 5,431 మందికి లీగల్ నోటీసులు
Warangal : పోలీసులు తమ వాహనంపై పదికి పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహన యజమానుల డేటాను సేకరించారు, వారిలో ఇప్పటివరకు 5,431 మందికి లీగల్ నోటీసులు పంపారు. నగర పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమార్కులకు జరిమానాలు విధించడం ద్వారా ఈ పద్ధతిని అరికట్టేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 25-11-2024 - 5:18 IST -
#Cinema
Nagarjuna : మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున..?
Nagarjuna : ఇప్పటికే తనపై చేసిన కామెంట్లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సురేఖకు లీగన్ నోటీలు పంపిన విషయం తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారురు.
Date : 03-10-2024 - 12:26 IST -
#Telangana
BRS-BJP Merge: రవి ప్రకాష్‌కు షాకిచ్చిన కేసీఆర్, లీగల్ నోటీసులు
బిజెపిలో పార్టీ విలీనమంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన స్థానిక మీడియా ఆర్‌టివి మరియు దాని అధ్యక్షుడు రవి ప్రకాష్‌పై బిఆర్‌ఎస్ చట్టపరమైన చర్య తీసుకుంది.
Date : 18-08-2024 - 6:34 IST -
#Telangana
Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసు ముందుకు వెళ్తున్నా కొద్దీ బడా నేతల పేర్లు వెలుగు చూస్తున్నాయి
Date : 02-04-2024 - 2:32 IST -
#Cinema
Legal Notices : ఉమర్ సంధు కు లీగల్ నోటీసులు పంపిన పూజా హగ్దే..
స్టార్ హీరోయిన్ పూజా హగ్దే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు కు లీగల్ నోటీసులు పంపింది
Date : 26-07-2023 - 3:24 IST -
#Telangana
Delhi Liquor Scam: సుఖేష్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు సుఖేష్ చంద్రశేఖర్. అంతేకాకుండా ఫోర్జరీ, దోపిడీ మరియు మనీలాండరింగ్ వంటి ముప్పైకి పైగా హై ప్రొఫైల్ కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
Date : 15-07-2023 - 2:41 IST