Layoffs
-
#Technology
Global Layoffs: 6 నెలల్లోనే 2.12 లక్షల మంది ఉద్యోగాలు కట్.. తొలగింపులకు కారణం ఏంటంటే..?
2023 సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 2.12 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను (Global Layoffs) కోల్పోయారు.
Date : 02-07-2023 - 10:08 IST -
#Technology
Xiaomi Layoffs: షియోమీ ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు..? కారణమిదేనా..?
కంపెనీ భారతీయ వ్యాపారంలో గణనీయమైన మార్పులు చేయబోతోంది. దీని కింద పెద్ద ఎత్తున తొలగింపులు (Xiaomi Layoffs) చేయనుంది.
Date : 29-06-2023 - 10:55 IST -
#India
Amazon India Layoffs: భారత్‌లో 500 మంది ఉద్యోగాలు ఫట్
ప్రస్తుతం భారతదేశంలో ఉద్యోగాల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మరోవైపు ఇక్కడ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) భారతదేశంలో పనిచేస్తున్న వ్యక్తులను తొలగిస్తోంది.
Date : 16-05-2023 - 8:33 IST -
#Special
Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఈ-కామర్స్ సంస్థ "మీషో" (Meesho) 251 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Date : 05-05-2023 - 6:30 IST -
#Technology
Accenture Layoffs: యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగులు ఔట్..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి (టెక్ కంపెనీలలో లేఆఫ్స్). ఇందులో ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) పేరు కూడా ఉంది.
Date : 18-04-2023 - 9:34 IST -
#Technology
Amazon Layoffs: 27,000 మంది ఉద్యోగులను తొలగించటానికి కారణాలేంటో చెప్పిన అమెజాన్ సీఈవో..!
ప్రపంచంలోనే అగ్రగామి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 27,000 మంది ఉద్యోగులను (Amazon Layoffs)తొలగించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) మాట్లాడారు.
Date : 16-04-2023 - 11:09 IST -
#World
Google Layoffs: మరి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్న గూగుల్.. సంకేతం ఇచ్చిన సుందర్ పిచాయ్ ?
ప్రస్తుతం ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
Date : 13-04-2023 - 5:08 IST -
#Technology
Wipro Layoffs Again: 120 మంది ఉద్యోగులను తొలగించిన ఇండియన్ టెక్ దిగ్గజం విప్రో
భారత్‌తో సహా ప్రపంచ స్థాయిలో ఐటీ రంగ రిట్రెంచ్‌మెంట్ జరుగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థ ప్రజలను తొలగిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది ఈ కాలంలోనే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఈ జాబితాలోకి మరో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) చేరబోతోంది.
Date : 20-03-2023 - 1:47 IST -
#Health
Layoffs: జాబ్ పోయిందా..స్ట్రెస్ నుంచి బయటపడే రూట్ ఇదీ..!
జాబ్ కట్స్ ఇటీవల కాలంలో పెరిగాయి. ఎంతోమంది సడెన్ గా జాబ్స్ కోల్పోతున్నారు. ఇలా జరిగినప్పుడు ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. తమలో తాము కుమిలి పోతుంటారు. తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఏడుస్తారు. వీటితోనే సరిపెట్టుకుంటే.. జీవితంలో ముందడుగు వేయలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Date : 10-02-2023 - 2:22 IST -
#Speed News
Yahoo Layoffs: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న యాహూ.. 1600 మందికి పైగా ప్రభావం
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి యాహూ (Yahoo) చేరిందని తెలుస్తోంది. తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని యాహూ నిర్ణయించింది.
Date : 10-02-2023 - 11:55 IST -
#Speed News
Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!
మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌లో మరిన్ని తొలగింపులను సూచించాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో జుకర్‌బర్గ్ మరిన్ని తొలగింపుల అవకాశాన్ని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మెటా మాతృ సంస్థ.
Date : 31-01-2023 - 8:35 IST -
#India
Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?
ఒక వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం, మరొక వైపు తగ్గుతున్న డిజిటల్ ప్రాజెక్ట్‌లు వెరసి కరోనా తరువాత ఉద్యోగాల ఊస్ట్‌కు కారణమౌతున్నాయి. కేవలం ఒక్క ఐటి సెక్టార్‌లోనే కాదు.. అన్ని రంగాల్లోను ఉద్యోగుల కోతలు (Layoffs) జరుగుతున్నాయి.
Date : 24-01-2023 - 10:30 IST -
#Technology
Techie’s Grief: 4 నెలల్లో 3 కంపెనీల్లో ఉద్యోగం ఊస్టింగ్.. టెక్కీ ఆవేదన వైరల్!
ఇప్పుడు ఏ కంపెనీ చూసినా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగుల తొలగింపును కొనసాగుతున్నాయి.
Date : 22-01-2023 - 9:40 IST -
#Speed News
Zomato layoffs: జొమాటోలో మొదలైన ఉద్యోగాల కోత.. ఇప్పటికే 100 మంది ఔట్..?
ప్రపంచవ్యాప్తంగా భారత మార్కెట్‌లో అస్థిరత ప్రభావం ప్రైవేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
Date : 19-11-2022 - 8:20 IST -
#Technology
Amazon Layoffs: అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపు షురూ..10వేలమందిని తొలగించినట్లు సీఈవో వెల్లడి..!!
ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనులను స్పీడప్ చేశాయి. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ రిటైల్, డివైజెస్, హ్యుమన్ రిపోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో ప్రకటించారు. ఈప్రక్రియలో బాగంగా పలు విభాగాల్లో సుమారు 10వేల మందిని ఉద్యోగులకను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్, మెటాతోపాటు కొన్ని సంస్థలు […]
Date : 18-11-2022 - 9:07 IST