Latest Jobs
-
#India
BARC Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త…బార్క్‌లో 4వేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్…ఈ అర్హతలుంటే జాబ్ మీదే.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని (BARC Recruitment 2023)BARC రిక్రూట్‌మెంట్ 2023 బార్క్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) స్టైపెండరీ ట్రైనీ టెక్నికల్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ మొత్తం 4374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 ఏప్రిల్ 2023 నుండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో 4300 కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం (నం.03/2023/BARC) జారీ చేసిన ప్రకటన ప్రకారం, స్టైపెండరీ […]
Date : 24-04-2023 - 10:19 IST -
#India
CCL Recruitment 2023: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో వారి కోసమే ప్రత్యేక రిక్రూట్‌మెంట్, రేపే చివరి తేది. వెంటనే అప్లయ్ చేసుకోండి.
కోల్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల (CCL Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థుల కోసం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మినీ రత్న కంపెనీ ద్వారా ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ కింద మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) మొత్తం 330 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను […]
Date : 18-04-2023 - 12:33 IST -
#India
BSF HC Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్, మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ (BSF HC Recruitment 2023)అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) మొత్తం 247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 217 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), 30 హెడ్ కానిస్టేబుల్ (రేడియో […]
Date : 17-04-2023 - 6:56 IST -
#India
AIIMS NORCET (4) 2023: AIIMSలో 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
AIIMS నర్సింగ్ ఆఫీసర్(AIIMS NORCET (4) 2023) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కంబైన్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 4) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 2023న ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన నోటిఫికేషన్ (నం.76/2023) ప్రకారం, ఢిల్లీలోని AIIMS, NITRD ఢిల్లీలో మొత్తం 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. […]
Date : 15-04-2023 - 7:32 IST -
#India
Coal India Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కోల్ ఇండియాలో 330 ఉద్యోగాలు, పది పాసైతే చాలు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal India Jobs 2023) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కుచెందిన కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 330 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, టెక్నిషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి టెన్త్ ఉత్తీర్ణతతోపాటు, మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్, గ్యాస్ […]
Date : 12-04-2023 - 10:26 IST -
#India
NIC Recruitment 2023: అలర్ట్..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో 598 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుకు ఈరోజు చివరి తేదీ
కేంద్ర ప్రభుత్వ (NIC Recruitment 2023) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సుమారు 600 ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు నోఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) కోసం NIC ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ (నం. NIELIT/NIC/2023/1) ప్రకారం, 331 సైంటిఫిక్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్, 196 […]
Date : 04-04-2023 - 12:28 IST -
#India
Ecil Jobs: రాతపరీక్ష లేకుండానే హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, ఆ రెండు రోజుల్లోనే ఇంటర్వ్యూలు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Ecil)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని సంస్థలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఈసీఐఎల్ ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయో నోటిఫికేషన్లో పూర్తిగా వివరించింది. ఖాళీలు, అర్హతలు నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. వీటిలో టెక్నికల్ […]
Date : 04-04-2023 - 10:22 IST -
#India
SBI Recruitment 2023: ఎస్బిఐ బంపర్ ఆఫర్, 1022 పోస్టులకు రిక్రూట్‌మెంట్, చివరి తేదీ ఎప్పుడంటే..!!
బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల (SBI Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని PSU బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1000 కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1న బ్యాంక్ జారీ చేసిన ప్రకటన (నం.CRPD/RS/2023-24/02) ప్రకారం, ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఆఫీసర్ మొత్తం 1022 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పోస్టులను ఎనీటైమ్ […]
Date : 03-04-2023 - 10:41 IST -
#India
BMRCL Recruitment 2023: ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, మెట్రోలో 236పోస్టులకు రిక్రూట్‌మెంట్, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..!!
బెంగుళూరు మెట్రోలో ఉద్యోగం కోసం (BMRCL Recruitment 2023) ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్, స్టేషన్ ఇంజనీర్, మెయింటెయినర్ మొత్తం 236 పోస్టుల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 23, 2023న కార్పొరేషన్ జారీ చేసిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం, ఇతర ప్రాంతాల కోసం వేర్వేరు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 24 నుండి ఏప్రిల్ […]
Date : 02-04-2023 - 7:36 IST -
#India
OIL Recruitment 2023: ఇంటర్మిడియేట్ పాస్ అయితే చాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ, వెంటనే అప్లయ్ చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. (OIL Recruitment 2023)భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) గ్రేడ్ 3, గ్రేడ్ 5, గ్రేడ్ 7 మొత్తం 187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 28న కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం (నం. HRAQ/REC-WP-B/2023-66 DATED 28/03/2023), గ్రేడ్ 3లో 134 పోస్టులు, గ్రేడ్ 5లో 43 పోస్టులు, గ్రేడ్ 7లో 10 […]
Date : 01-04-2023 - 5:32 IST -
#India
IAF Agniveer Recruitment 2023: ఎయిర్ ఫోర్స్ అగ్నీవిర్వాయూ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుకు సమయం మరికొన్ని గంటలే. వెంటనే అప్లయ్ చేసుకోండి.
భారత వైమానిక దళంలో (IAF Agniveer Recruitment 2023)ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్య గమనిక. ఇంటెక్ 02/2023 కోసం అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే శుక్రవారం, మార్చి 31, 2023 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థి ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకపోతే, వారు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ పోర్టల్, agnipathvayu.cdac.inలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు […]
Date : 31-03-2023 - 3:55 IST -
#India
ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే
ISROలో (ISRO Recruitment 2023)ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ISRO మార్చి 26, 2023 ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఫైర్‌మెన్, స్మాల్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్, డ్రాఫ్ట్స్‌మెన్ B (సివిల్), టెక్నీషియన్ B (వివిధ ట్రేడ్‌లు) టెక్నికల్ అసిస్టెంట్ (వివిధ ట్రేడ్‌లు) మొత్తం 63 […]
Date : 29-03-2023 - 7:45 IST -
#India
PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు
బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు శుభవార్త. (PGCIL Recruitment)బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించడం గ్యారెంటీ. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పలు విభాగాల్లో ఉన్న ఇంజనీర్ ట్రెయిన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాళీలు, అర్హతలు: నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 138 ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ […]
Date : 28-03-2023 - 8:54 IST