Lalu Prasad Yadav Health
-
#Speed News
Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
దాణా స్కామ్‌లో దోషిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ ఇస్తూ, సోమవారం రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు, 60 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే శిక్ష ఖరారైన కొద్దిసేపటికే లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో లాలూ కుటుంబ సభ్యులు ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో […]
Date : 22-02-2022 - 10:07 IST