KVB Reddy
-
#Telangana
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
ఇది దేశానికి మాత్రమే కాదు, నగరానికి కూడా ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నిర్వహించబడింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500 రవాణా సంస్థలు వివిధ కేటగిరీల్లో పాల్గొనగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్) ప్రత్యేక ప్రాజెక్టుతో టాప్ 5 ఫైనలిస్టులలో చోటు దక్కించుకుంది.
Date : 01-07-2025 - 11:34 IST -
#Speed News
Hyderabad Metro: చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్న హైదరాబాద్ మెట్రో .. అదేమిటంటే?
హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటి వరకు 40కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Date : 04-07-2023 - 7:54 IST