Kurchi Tata Begging
-
#Viral
Kurchi Thatha : ఆఖరికి ‘కుర్చీ తాత’ను భిక్షాటన చేసుకునేలా చేసారా..?
ఈరోజుల్లో ప్రతిఒక్కరు తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..తమ పాపులార్టీ ..డబ్బు సంపాదన పెంచుకోవడం కోసం ఏమైనా చేస్తున్నారు. అవతలి వ్యక్తిని ఎంత వాడుకోవడంలో అంత వాడేసుకుంటూ..చివరికి రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ‘కుర్చీ తాత’ (Kurchi Thatha) ను కూడా అలాగే చాలామంది యూట్యూబ్ చానెల్స్ వాడుకొని వదిలేసాను. ఇక ఇప్పుడు చేసేదేం లేక ఆ తాత బస్సుల్లో , రోడ్ల వెంట భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ […]
Published Date - 03:05 PM, Mon - 8 January 24