Kuno National Park
-
#India
Africa : భారత్‌కు రానున్న మరో 8 చిరుతలు
మేలో నాలుగు ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 19-04-2025 - 1:22 IST -
#Speed News
Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత..!
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో ఆడ చిరుత 6 పిల్లలకు జన్మనిచ్చింది. తొలిసారిగా ఒక పులి 6 పిల్లలకు జన్మనిచ్చింది. మార్చి 10న అటవీ సిబ్బందికి పులి పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం అందింది.
Date : 18-03-2024 - 5:44 IST -
#India
Cheetah Gives 5 Cubs: కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత.. 26కు చేరిన చిరుతల సంఖ్య
కునో నేషనల్ పార్క్ నుండి శుభవార్త వచ్చింది. ఇక్కడ ఆడ చిరుత గామిని ఐదు పిల్లలకు (Cheetah Gives 5 Cubs) జన్మనిచ్చింది.
Date : 10-03-2024 - 6:02 IST -
#India
10th Cheetah Died : చనిపోయిన పదో చీతా.. మరణానికి కారణమేంటి ?
10th Cheetah Died : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుత మృతిచెందింది.
Date : 16-01-2024 - 6:47 IST -
#Speed News
Cheetah Dhatri: కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది.
Date : 02-08-2023 - 3:15 IST -
#India
8 Cheetahs Died: కలవరపెడుతున్న చీతాల మరణాలు.. 4 నెలల్లో 8 చీతాల మృతి.. కారణమిదేనా..?
ఈ ఏడాది మార్చి నుంచి షియోపూర్ జిల్లా ఉద్యానవనంలో మరణించిన చిరుతల సంఖ్య ఎనిమిది (8 Cheetahs Died)కి చేరుకుంది.
Date : 15-07-2023 - 10:31 IST -
#India
Cheetahs: చిరుతల మృతిపై ప్రభుత్వం ఆందోళన.. కునో నేషనల్ పార్క్ నుంచి తరలింపు..!
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు (Cheetahs) చనిపోవడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Date : 31-05-2023 - 6:34 IST -
#India
Cheetahs died: కునో పార్కులో ఏం జరుగుతుంది? మరో రెండు చీతాలు మృతి
భారతదేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా ద్వారా నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను విడుదల వారిగా తీసుకొచ్చిన విషయం విధితమే.
Date : 25-05-2023 - 8:30 IST -
#India
Cheetahs: ఎందుకిలా జరుగుతుంది? చీతాల మృతిపై సుప్రీంకోర్టు ఆందోళన
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన 3 చిరుతలు మృతి చెందడం (Cheetahs)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. చిరుతల (Cheetahs)ను ఒకే చోట సెటిల్ చేయడం సరికాదని కోర్టు పేర్కొంది.
Date : 19-05-2023 - 7:25 IST -
#India
Kuno National Park: కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ అనే చీతాను తీసుకురాగానే.. ఆశా అనే మరో చీతా తప్పించుకుని బఫర్ జోన్‌లోకి వెళ్లిపోయింది.
Date : 06-04-2023 - 6:55 IST -
#India
Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..
గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో (Kuno National Park) నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ వదిలిపెట్టారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న ఈ చిరుతలను విడుదల చేశారు. ఇటీవల, ఈ ఆడ చిరుతలలో ఒకటి మరణించింది. అయితే, ఇప్పుడు కునో నుండి ఒక శుభవార్త వచ్చింది. సెప్టెంబర్ 17న, ప్రధాని మోదీ విడుదల చేసిన 3 చిరుతల్లో ఒక ఆడ చిరుత 4 పిల్లలకు జన్మనిచ్చింది. చిరుతకు పుట్టిన […]
Date : 29-03-2023 - 5:27 IST -
#India
Cheetah Sasha : కునో నేషనల్ పార్క్‌లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి
భారత్ లో చిరుతలకు(Cheetah Sasha) పునరావాసం కల్పించాలన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాశా ఆడ చిరుత (Cheetah Sasha)కునో నేషనల్ పార్క్ లో తన ఎన్ క్లోజర్ లో చనిపోయింది. నమీబియా నుంచి మొదట్లో మధ్యప్రదేశ్‌కు వచ్చిన 8 చిరుతల్లో చిరుత సాషా ఒకటి. జనవరి 24న సాషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. చిరుత డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వైద్య బృందం సాషాకు నిరంతరం చికిత్స అందించింది. ఇది ఇంకా […]
Date : 28-03-2023 - 4:27 IST -
#India
12 Cheetahs: ఈనెల 18న భారత్‌కు మరో 12 చిరుతలు
దక్షిణాఫ్రికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియాకు రావాల్సిన మరో 12 చిరుతలు (12 Cheetahs) ఈ నెల 18న కునో నేషనల్ పార్కుకు చేరుకోనున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Date : 12-02-2023 - 8:50 IST -
#India
100 Cheetahs From South Africa: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వందకుపైగా చిరుతలు..!
దేశంలో అంతరించిపోతున్న చీతాల (Cheetahs) సంఖ్య మరింత పెరగనుంది. వందకుపైగా చీతాలను భారత్ (India)కు అందించేందుకు దక్షిణాఫ్రికా (South Africa) ముందుకు వచ్చింది. వచ్చే పదేళ్లలో వీటిని తరలించేందుకు దక్షిణాఫ్రికా ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చిరుతలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
Date : 27-01-2023 - 10:42 IST -
#India
Cheetahs: ఆఫ్రికా చీతాలకు ఇండియాలో తొలి డిన్నర్!!
నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు సెప్టెంబర్ 17న తీసుకొచ్చిన 8 చిరుత పులులు..
Date : 19-09-2022 - 10:50 IST