Kumari Aunty Hotel Open
-
#Speed News
Kumari Aunty : కుమారి ఆంటీకి సీఎం రేవంత్ గుడ్ న్యూస్…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కుమారి ఆంటీకి(Kumari Aunty) గుడ్ న్యూస్ తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి..కుమారి ఆంటీ షాప్ ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం క్లోజ్ చేయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదా..? ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ దీనిపై స్పందించారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని […]
Published Date - 01:11 PM, Wed - 31 January 24