Kubeera
-
#Cinema
Kuberaa Telugu Review: ఇరగదీసిన ధనుష్ – నాగార్జున | మనీ, ఎమోషన్, మానవత్వం మేళవించిన కుబేర
తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు కింగ్ నాగార్జున కలిసి నటించిన సినిమా కుబేర, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది. జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న, జిమ్ సార్బ్ కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చారు. సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మిరెడ్డి అందించగా, ఎడిటింగ్ కార్తీక్ శ్రీనివాస్ చేశారు. నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు. కథ: దేశంలోనే అతిపెద్ద […]
Published Date - 05:58 PM, Fri - 20 June 25