KTR Attends SIT Enquiry In Phone Tapping Case
-
#Telangana
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు సమాచారం సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, రాధాకిషన్ రావు […]
Date : 23-01-2026 - 3:53 IST -
#Telangana
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST