Krishna Water Sharing
-
#Telangana
KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ
కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్ సమీక్షా జరిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ […]
Published Date - 03:06 PM, Tue - 6 February 24