Krishna
-
#Telangana
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Date : 24-06-2025 - 7:20 IST -
#Andhra Pradesh
Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Date : 16-01-2025 - 9:52 IST -
#Andhra Pradesh
YCP MLC Elections : ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!!
YCP : 175 కి 175 కొట్టబోతున్నామని తొడలు కొట్టి , మీసాలు మెలేసి..సినిమా డైలాగ్స్ పేలిస్తే..ప్రజలు మాత్రం 11 సీట్లకు పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ..ముఖం చూపించుకోలేని దెబ్బ కొట్టారు
Date : 07-11-2024 - 5:23 IST -
#Devotional
Spiritual: ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఇంట్లో రాధాకృష్ణుల ఫోటోలు పెట్టుకునే వారు తప్పకుండా కొన్ని రకాల వాస్తు విషయాలను పాటించాలట.
Date : 14-10-2024 - 11:30 IST -
#Andhra Pradesh
YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు
Date : 25-09-2024 - 5:01 IST -
#Devotional
Tulasi Leaves: కృష్ణుడికి ఇష్టమైన తులసిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలు విష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని తులసి మొక్కను పూజించడం వల్ల వారి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే తులసి మొక్క అంటే కృష్ణుడికి కూడా ఎంతో ఇష్టం.
Date : 20-07-2024 - 10:45 IST -
#Cinema
Krishna : ‘సాయిబాబా’గా కృష్ణ ఓ మూవీ చేసారా..? మహేష్ చేతుల మీదుగా ఓపెనింగ్..
'సాయిబాబా'గా కృష్ణ ఓ మూవీ చేసారని మీకు తెలుసు. ఆ మూవీ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.
Date : 20-05-2024 - 12:56 IST -
#Andhra Pradesh
AP NDA Alliance : ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది – సీనియర్ యాక్టర్ నరేష్
నరేష్ సైతం కూటమి భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని తెలిపారు
Date : 24-04-2024 - 11:26 IST -
#Cinema
Krishna-Vijaya Nirmala : రాజబాబు అన్న సరదా మాట.. కృష్ణ రెండో పెళ్లికి బీజం అయ్యింది..
ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు అన్న ఓ సరదా మాట ఉందట. ఆ మాటతోనే కృష్ణ-విజయనిర్మల పెళ్ళికి బీజం పడింది.
Date : 04-02-2024 - 8:00 IST -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Date : 04-02-2024 - 6:57 IST -
#Cinema
Mahesh Babu : ఆ సినిమాలో నటించనని.. మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడు..
పోరాటం సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో మహేష్ బాబు కూడా సెట్స్ కి వచ్చేవారట.
Date : 24-01-2024 - 11:30 IST -
#Cinema
Krishna : గాలివానలో స్టేజిపై కృష్ణ పర్ఫార్మెన్స్..
1972-73లో మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలకు అప్పటి తెలుగు నటీనటులందరూ సహకరించారు.
Date : 18-01-2024 - 7:00 IST -
#Cinema
Krishna : సూపర్ స్టార్ కృష్ణ తీసిన బాహుబలి లాంటి సినిమా.. అప్పట్లోనే భారీ బడ్జెట్, రికార్డులు..
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయాయి. అయితే అలాంటి ఓ ప్రయత్నం కృష్ణ 1986లో చేశారు. 'సింహాసనం'(Simhasanam) అనే ఒక అద్భుతమైన సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
Date : 18-01-2024 - 1:00 IST -
#Telangana
CM Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌పై సీఎం రేవంత్ ఆరా
కృష్ణా జిల్లాల రైల్వేలైన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
Date : 09-01-2024 - 9:24 IST -
#Devotional
Krishna : కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడా.. అయితే దాని అర్థం ఇదే?
చిన్ని కృష్ణుడు రకరకాల రూపాల్లో గోచరిస్తాడు. నవ్వుతూ కనిపిస్తే ఒక అర్థం ఉంటే కోపంగా ఉంటే మరో అర్థం. చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు.
Date : 07-12-2023 - 7:00 IST