Kphb
-
#Telangana
Fire Accident : కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో రైలు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం
Date : 07-10-2023 - 7:43 IST -
#Speed News
Trafic In KPHB : హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే..?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హౌసింగ్‌బోర్డ్ కాలనీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మూడు రోజులు సెలవుకావడంతో
Date : 01-10-2023 - 10:49 IST -
#Speed News
Women & Kids Park : తెలంగాణలో తొలి మహిళా, పిల్లల పార్కుఇదే..!
తెలంగాణలో మహిళలు, పిల్లల కోసం తొలి పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (కెపిహెచ్‌బి)-ఫేజ్ 3లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన రాష్ట్రంలోని మొట్టమొదటి థీమ్ పార్క్ ప్రారంభమైంది. అనేక వినోద కార్యక్రమాలను అందించే పార్కులో మహిళలు, పిల్లలు 10 సంవత్సరాలలోపు వారిని మాత్రమే అనుమతించనున్నారు. పిల్లల కోసం ఆట స్థలాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్రాంతం, కిట్టీ పార్టీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. […]
Date : 07-06-2022 - 6:49 IST