Konaseema Coconut
-
#Andhra Pradesh
Konaseema coconut : అయోధ్య రాముడికి మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు..
ఇప్పుడు ఎక్కడ చూడు..ఒకే ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు..అదే అయోధ్య రామ మందిరం (Ayodhya Rama Mandir) గురించి. అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరామ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సంవత్సరాల హిందువుల కల…అయోధ్య శ్రీరామ ఆలయం. ముస్లిం, హిందువుల మధ్య పెద్ద వివాదంగా మారిన అయోధ్య శ్రీరామ ఆలయం… బీజేపీ ప్రభుత్వంలో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్య శ్రీరామ ఆలయం విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు. ఈ […]
Published Date - 10:21 AM, Wed - 17 January 24