Komati Reddy
-
#Speed News
Komati Reddy: వచ్చే నెలా నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్: మంత్రి కోమటిరెడ్డి
Komati Reddy: ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అతలాకుతలమైపోయింది. ఈ కారణంగానే మా హామీలను నెరవేర్చడంలో కొంత జాప్యం జరుగుతోంది’ అని గాంధీభవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2024 మార్చి 16 కంటే ముందు 100 రోజుల్లోగా అన్ని హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం […]
Published Date - 01:41 PM, Wed - 24 January 24 -
#Telangana
Telangana Congress: కాంగ్రెస్ లో సీఎం కుర్చీ ఫైట్..
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వేడి పుట్టిస్తుంది. 6 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసి ఓటర్లని ఆకట్టుకోగా, తాజాగా 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. మరోపక్క అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుమీదుంది.
Published Date - 02:48 PM, Wed - 18 October 23 -
#Telangana
Komati Reddy: అడగకుండా కేంద్ర నిధులు ఎలా ఇస్తుంది: కోమటిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మోదీ ఇవాళ నగరానికి వచ్చారు.
Published Date - 10:00 PM, Sat - 8 April 23 -
#Telangana
Komatireddy: ఠాక్రే కు ‘కోమటిరెడ్డి’ షాక్.. గాంధీభవన్ కు దూరం!
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి తగ్గేదేలే అంటూ (Komatireddy Venkat Reddy) కొత్త బాస్ కూ తేల్చి చెప్పారు.
Published Date - 02:36 PM, Wed - 11 January 23 -
#Telangana
Sharmila: తెలంగాణ రాజకీయాలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం వైఎస్ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి (Komati Reddy) వెంకటరెడ్డి (Venkatreddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల (Sharmila) ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ […]
Published Date - 01:01 PM, Thu - 8 December 22 -
#India
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను సీరియస్ గా తీసుకోనుంది. ఇప్పటి వరకు సాగిన భారత్ జోడో యాత్రను సమీక్షించడంతో పాటు రాజకీయ సవాళ్ల మీద రూట్ మ్యాప్ తయారు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Published Date - 01:54 PM, Sat - 12 November 22 -
#Telangana
bharat jodo yatra: భారత్ జోడోకు కోమటిరెడ్డి?
పోలింగ్ ముగిసిన తరువాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఐదు గంటల తరువాత ఏ క్షణమైన రాహుల్ పక్కన కోమటిరెడ్డి ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 04:29 PM, Wed - 2 November 22 -
#Telangana
Telangana Congress Party: కాంగ్రెస్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
ఢిల్లీ టూ హైదరాబాద్ వయా మునుగోడు రాజకీయం మలుపులు తిరుగుతోంది.
Published Date - 05:32 PM, Fri - 5 August 22 -
#Telangana
Komatireddy & Jaggareddy: టీకాంగ్రెస్ కు విందుకు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి డుమ్మా!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)లో విభేదాలను తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తుండగా,
Published Date - 05:23 PM, Mon - 11 July 22 -
#Telangana
Congress: `టీ కాంగ్రెస్` ను సెట్ చేసిన అమెరికా బిలియనీర్?
అమెరికా నుంచి ఆంధ్రా, తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రముఖులు కొందరు ఉన్నారు.
Published Date - 11:40 AM, Mon - 13 June 22 -
#Telangana
Telangana Cong: టీపీసీసీలో మళ్లీ రేవంత్ రెడ్డి Vs కోమటిరెడ్డి.. పైచేయి ఎవరిది?
తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయా?
Published Date - 10:46 AM, Sun - 3 April 22