Kollywood
-
#Cinema
Thalaivar 171: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తలైవర్ 171 టీజర్ వచ్చేస్తోంది
Thalaivar 171: సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత ‘తలైవర్ 171’లో గ్రే షేడ్ పాత్రలో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్, రజినీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘తలైవర్ 171’తో తాను భిన్నంగా ట్రై చేస్తున్నానని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది.మరికొద్ది గంటల్లో ఈ ఈ మూవీ టైటిల్ టీజర్ చూడబోతున్నాం. రజినీకాంత్ అభిమానులే కాదు ఇతర అభిమానులు ఈ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేశ్ […]
Date : 22-04-2024 - 4:04 IST -
#Cinema
Rajinikanth Jailer 2 : జైలర్ 2 కి అదిరిపోయే టైటిల్.. డబుల్ ఇంపాక్ట్ పక్కా..!
Rajinikanth Jailer 2 సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ ఆయన్ను తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.
Date : 12-04-2024 - 10:53 IST -
#Cinema
GV Prakash: మా ఇద్దరి మధ్య గొడవ నిజమే.. అందుకే ఆరేళ్లు మాట్లాడలేదు: జీవి ప్రకాష్
జీవి ప్రకాష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ మేనల్లుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రకాష్ . సూరరై పొట్రు, తలైవి, అసురన్, ఆడుకలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని కూడా అందించిన జివి, ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా […]
Date : 06-04-2024 - 7:31 IST -
#Cinema
Shiva Rajkumar: హాస్పిటల్లో చేరిన శివరాజ్ కుమార్.. ఆందోళన చెందుతున్న అభిమానులు?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దివంగత నటుడు, స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. కాగా శివరాజ్ కుమార్ కు కన్నడలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ […]
Date : 02-04-2024 - 9:35 IST -
#Cinema
Daniel Balaji: చనిపోయి కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ?
తాజాగా సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో డేనియల్ బాలాజీ కనుమూశారు.
Date : 31-03-2024 - 7:40 IST -
#Cinema
Dhanush: మరోసారి రెమ్యూనరేషన్ ని పెంచేసిన ధనుష్.. ఎన్నో కోట్లో తెలుసా?
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు ధనుష్. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగు లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. కమర్షియల్ చిత్రాలతో పాటు కొత్త తరహా సినిమాలు చేయడంలో […]
Date : 30-03-2024 - 10:00 IST -
#Cinema
Kamal Hassan : ఒక్క సాంగ్ కోసం కమల్ అంత వర్క్ చేశారా..?
Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ అంటే భారతీయ సినిమాలో ఒక లెజెండ్ అని గుర్తిస్తారు. 250 సినిమాలకు పైగా చేసిన ఆయన ఎలాంటి పాత్రలో అయినా నటిస్తూ మెప్పిస్తుంటారు.
Date : 27-03-2024 - 12:50 IST -
#Cinema
Kamal Hassan Thug Life : కమల్ థగ్ లైగ్ కి బిగ్ షాక్.. నిన్న దుల్కర్ నేడు అతను కూడా..?
Kamal Hassan Thug Life లోకనాయకుడు కమల్ హాసన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు పాతిక ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థగ్ లైఫ్. నాయకుడు తర్వాత వీళ్లిద్దరు కలిసి
Date : 25-03-2024 - 10:45 IST -
#Cinema
Shruthi Hassan : డైరెక్టర్ తో రొమాన్స్ కోసం హీరోయిన్ బలవంతం..!
Shruthi Hassan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ గా ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. కమల్ హాసన్ నిర్మాణంలో శృతి హాసన్ కాన్సెప్ట్ అండ్ కంపోజింగ్ లో వస్తున్న స్పెషల్ వీడియో ఇనిమేల్.
Date : 24-03-2024 - 12:46 IST -
#Cinema
Sai Pallavi : సాయి పల్లవి డైరెక్షన్.. కోలీవుడ్ మీడియా వార్తల వెనుక రీజన్ ఏంటి..?
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) వరుస సినిమాలతో బిజీగా ఉంది. సాయి పల్లవి సినిమా చేస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
Date : 24-03-2024 - 11:35 IST -
#Cinema
Nagarjuna : నాగార్జున మరో మల్టీస్టారర్ ప్లానింగ్..కుబేర తర్వాత ప్లాన్ అదుర్స్..!
కింగ్ నాగార్జున (Nagarjuna) నా సామిరంగ సూపర్ హిట్ తర్వాత తన సినిమాల ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కుబేర సినిమాలో నటిస్తున్న నాగార్జున. ఈ సినిమా తర్వాత మరో మల్టీస్టారర్
Date : 24-03-2024 - 10:51 IST -
#Cinema
Ajith: వారి కోసం ప్రేమతో బిర్యానీ చేస్తున్న హీరో అజిత్.. వీడియో వైరల్?
టాలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. తమిళంలో ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియా విషయంలో కూడా వార్తలో నిలుస్తూ ఉంటారు అజిత్. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అజిత్ బిర్యాని చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ […]
Date : 23-03-2024 - 5:52 IST -
#Cinema
Aishwarya Rajinikanth: అతనితో ప్రేమలో పడిన ఐశ్వర్య రజనీకాంత్.. ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గురించి మనందరికి తెలిసిందే. ఆమె డైరెక్షన్ తో విడుదల అయిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఆమె దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇటీవలె లాల్ సలాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య […]
Date : 19-03-2024 - 12:00 IST -
#Cinema
Nayanatara: నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల యాడ్ కోసం అన్ని కోట్లు!
తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న […]
Date : 17-03-2024 - 12:33 IST -
#Cinema
Anushka Trisha : అనుష్క నో అంటే త్రిషకు ఛాన్స్ ఇచ్చారా..?
Anushka Trisha దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా జి.ఓ.ఏ.టి. ఈ సినిమా ను జూన్, జూలై నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Date : 15-03-2024 - 6:44 IST