Kolikapudi Srinivas
-
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Date : 07-03-2024 - 9:29 IST -
#Andhra Pradesh
RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా […]
Date : 27-12-2023 - 7:10 IST