KL Rahul
-
#Sports
2nd Test vs Bangladesh: కేఎల్ రాహుల్ రాణించకుంటే రెండో టెస్టుకు డౌటే..?
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
Date : 21-09-2024 - 10:45 IST -
#Sports
India vs Bangladesh: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
తొలి టెస్టులో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎవరనే దానిపై సందేహం మొదలైంది. ఇదిలా ఉంటే ఈ టెస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంపిక చేసుకున్నాడు.
Date : 11-09-2024 - 6:07 IST -
#Sports
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్ ఖాన్
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ 2014లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయగా, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్పరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనుభవం పరంగా ఇద్దరిలో కెఎల్‌దే పైచేయి.
Date : 10-09-2024 - 6:03 IST -
#Sports
IND vs BAN: అజింక్యా రహానే మరియు ఛెతేశ్వర్ పుజారా స్థానంలో ఆడేదెవరు?
IND vs BAN: భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛెతేశ్వర్ పుజారా మరియు అజింక్యా రహానేల స్థానంలో ఎవరు ఉంటారు?
Date : 09-09-2024 - 4:10 IST -
#Sports
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ బౌలర్..!
లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ రోజు దీనికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో జహీర్ ఖాన్ పేరును ప్రకటించవచ్చు.
Date : 28-08-2024 - 8:33 IST -
#Sports
LSG New Captain: లక్నో కెప్టెన్సీ నుంచి రాహుల్ ఔట్ ? కొత్త సారథిగా విండీస్ హిట్టర్
రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ రాగానే లక్నో తమ జట్టు పగ్గాలను కొత్త వ్యక్తికి అప్పగించబోతుందని సమాచారం. దీని ప్రకారం చూస్తే కెఎల్ రాహుల్ పై వేటు ఖాయమైనట్టు చెప్పొచ్చు. గత సీజన్ చివర్లో రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
Date : 27-08-2024 - 9:51 IST -
#Sports
KL Rahul: క్రికెట్‌కు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్.. అసలు నిజం ఇదే..!
వాస్తవానికి KL తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. అందులో తాను కొన్ని ముఖ్యమైన ప్రకటన చేయాల్సి ఉందని రాశారు.
Date : 23-08-2024 - 10:45 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే దృష్టి..!
IPL 2025లో చాలా మంది పెద్ద ఆటగాళ్లు ఇతర జట్లకు ఆడటం చూడవచ్చు. రోహిత్ శర్మ నుంచి కేఎల్ రాహుల్ వరకు అందరూ ఈసారి కొత్త జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Date : 21-08-2024 - 11:15 IST -
#Sports
KL Rahul 200th International Match: 200వ అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైన కేఎల్ రాహుల్
మూడు వన్డేల సిరీస్ సమం చేయాలంటే భారత జట్టు మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే రాహుల్‌కి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించడమే కాకుండా 27 ఏళ్ల సిరీస్ ఓటమి ముప్పు నుంచి తప్పించాలనుకుంటున్నాడు.
Date : 07-08-2024 - 1:59 IST -
#Sports
India vs SL: తుది జట్టు నుంచి ఆ ఇద్దరూ ఔట్.. మూడో వన్డేకు భారత ఫైనల్ ఎలెవన్ ఇదే!
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మూడో వన్డేకు భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. వైఫల్యాల వీడని కెఎల్ రాహుల్, శివమ్ దూబేలను తప్పించనున్నారు.
Date : 06-08-2024 - 11:27 IST -
#Sports
IND vs SL : శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శ్రీలంకలో అడుగుపెట్టారు.
Date : 29-07-2024 - 4:12 IST -
#Sports
Mumbai Indians: ఈసారి ఐపీఎల్‌లో రచ్చ రచ్చే.. ముంబైని వీడనున్న రోహిత్, సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.
Date : 24-07-2024 - 1:00 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ లో రాహుల్, కోహ్లీ జోడి మరోసారి
గత మూడేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ చివర్లో కేఎల్ రాహుల్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Date : 23-07-2024 - 4:18 IST -
#Sports
KL Rahul New House: కేఎల్ రాహుల్ టేస్ట్ అదిరిందిగా.. 20 కోట్లతో ఇంద్రభవనం
కేఎల్ రాహుల్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా మరియు ప్రైవేట్ థియేటర్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. అపార్ట్మెంట్లో 24/7 భద్రతా వ్యవస్థ ఉంది.
Date : 18-07-2024 - 7:25 IST -
#Sports
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు..?
ఈ ఏడాది IPLలో ఓ మ్యాచ్ LSG యజమాని సంజీవ్ గోయెంకా KL రాహుల్ (KL Rahul)పై కోపంగా కనిపించాడు. ఆ సమయంలో ఆ విషయం చాలా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Date : 17-07-2024 - 9:47 IST