KL Rahul
-
#Sports
LSG vs PBKS: హ్యాట్రిక్ విజయం కోసం లక్నో.. గెలుపు కోసం పంజాబ్.. రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 21వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ (LSG vs PBKS) మధ్య జరగనుంది. పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకం.
Date : 15-04-2023 - 12:02 IST -
#Sports
RCB vs LSG: నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్.. విజయం కోసం ఆర్సీబీ..!
ఐపీఎల్ (IPL 2023)లో నేడు (ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs LSG) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి.
Date : 10-04-2023 - 9:31 IST -
#Sports
IPL 2023: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య వార్.. ఢిల్లీపై హ్యట్రిక్ విక్టరీ కోసం లక్నో.. తొలి విజయం కోసం ఢిల్లీ..!
ఐపీఎల్-2023 (IPL 2023) మూడో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 01-04-2023 - 12:29 IST -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్ పై రవిశాస్త్రి ప్రశంసలు.. ఇంగ్లండ్‌లో రాణించే సత్తా ఉంది అంటూ కామెంట్స్..!
ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయడానికి KS భరత్ స్థానంలో KL రాహుల్ (KL Rahul)ను జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
Date : 19-03-2023 - 12:30 IST -
#Sports
India vs Australia: నేటి మ్యాచ్‌లో నెగ్గేదెవరో.. విశాఖ వేదికగా రెండో వన్డే..!
ఇండియా, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య విశాఖ వేదికగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
Date : 19-03-2023 - 7:14 IST -
#Speed News
1st ODI: రాణించిన రాహుల్, జడేజా… తొలి వన్డేలో భారత్ విజయం
వన్డే సిరీస్ కు అదిరిపోయే ఆరంభం..లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.
Date : 17-03-2023 - 8:47 IST -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్ కు బిగ్ షాక్.. వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగింపు.
టీమిండియా ఓపెనర్ రాహుల్‌ను (KL Rahul) వైస్ కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బోర్డు వైస్ కెప్టెన్ ఎవరనేది ప్రకటించలేదు. కేఎల్ రాహుల్‌కు కూడా వైస్ కెప్టెన్ హోదా ఇవ్వలేదు.
Date : 20-02-2023 - 3:59 IST -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్ కు కోహ్లీ, ధోనీ ఖరీదైన కానుకలు.. అసలు విషయం చెప్పిన కుటుంబ సభ్యులు..!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (Athiya Shetty- KL Rahul) ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ జనవరి 23న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి చిత్రాలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
Date : 27-01-2023 - 11:44 IST -
#Sports
KL Rahul Weeding Gifts: కేఎల్ రాహుల్ పెళ్లికి ధోనీ, కోహ్లీ ఖరీదైన కానుకలు.. అవేంటో చూద్దాం..!
భారత క్రికెట్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లి సందర్భంగా వారు చాలా ఖరీదైన బహుమతులు (KL Rahul Weeding Gifts) అందుకున్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ బహుమతి కూడా చేరింది. మీడియా కథనాల ప్రకారం.. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. రాహుల్, అతియాలకు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు.
Date : 26-01-2023 - 1:45 IST -
#Sports
KL Rahul- Athiya Wedding: ఘనంగా టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty) పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలో సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో ఈ వివాహ కార్యక్రమం నిర్వహించారు
Date : 24-01-2023 - 7:40 IST -
#Sports
India vs New Zealand: కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. భారీ మార్పులు చేసిన బిసిసిఐ..!
న్యూజిలాండ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్, ఆస్ట్రేలియాతో మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం (జనవరి 13) భారత జట్టు (TeamIndia)ను ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హార్దిక్ పాండ్యాకు టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Date : 14-01-2023 - 7:55 IST -
#Sports
KL Rahul & Athiya Shetty’s Wedding : కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి ముహూర్తం ఖరారు.. గెస్ట్స్ గా సల్లూ భాయ్, అక్షయ్, కోహ్లీ
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిల పెళ్లి (Wedding) ఖరారైనట్లు తెలుస్తోంది.
Date : 12-01-2023 - 3:55 IST -
#Sports
India’s T20I team for Sri Lanka series: శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ, రాహూల్ దూరం
శ్రీలంక (Sri Lanka)తో జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే T20 సిరీస్‌కు టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Kohli)తో పాటు ఓపెనర్ కె.ఎల్ రాహూల్ (KL Rahul) దూరం కానున్నట్లు తెలిసింది.
Date : 25-12-2022 - 12:18 IST -
#Sports
KL Rahul: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ దూరం..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కావడానికి ముందు భారత జట్టు కొత్త సమస్యలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయం తర్వాత తొలి టెస్టుకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు.
Date : 22-12-2022 - 7:20 IST -
#Sports
IND vs BAN 2nd Test: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!
మీర్‌పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.
Date : 21-12-2022 - 2:21 IST