Kites
-
#Telangana
Makar Sankranti 2024: విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగరేయాలి: TSSPDCL
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి యువకుల వరకు అందరికీ గుర్తుకు వచ్చేది పతంగులు ఎగురవేయడం. అలాంటి పండుగ ఆనందంగా జరుపుకోవాలే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.
Date : 13-01-2024 - 9:45 IST -
#Special
Chaina Manja: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. గళమెత్తిన పక్షి ప్రేమికులు
జనవరి మాసం వచ్చిందంటే కైట్స్ సందడి మొదలవుంటుంది. ఇక సంక్రాంతి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు
Date : 10-01-2024 - 3:56 IST -
#India
Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు
రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యట్లేదు. రేపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు జరగనున్నాయి
Date : 14-08-2023 - 10:03 IST -
#Speed News
Kites Prohibited: రోడ్ల మీద గాలిపటాలు ఎగురవేయడం నిషేధం!
రోడ్లపై, ప్రార్థనా స్థలాల్లో , వాటికి దగ్గరలో గాలిపటాలు ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు.
Date : 13-01-2023 - 11:49 IST