Kisi Ka Bhai Kisi Ki Jaan
-
#Cinema
Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. రాఖీ సావంత్‌కు వార్నింగ్..!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు చాలా కాలంగా హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపు లేఖల వెనుక సిద్ధూ ముసేవాలాను చంపిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉంది.
Published Date - 07:22 AM, Thu - 20 April 23