King
-
#Sports
WI vs IND: చివరి పంచ్ విండీస్ దే… సిరీస్ డిసైడర్ లో భారత్ ఓటమి
వరుసగా రెండు టీ ట్వంటీలు గెలిచి సిరీస్ ను సమం చేసిన టీమిండియా చివరి మ్యాచ్ లో మాత్రం బోల్తా పడింది. బౌలర్లు తేలిపోయిన వేళ చివరి టీ ట్వంటీలో పరాజయం పాలై సిరీస్ చేజార్చుకుంది.
Date : 14-08-2023 - 12:46 IST -
#Special
Thailand decision on Sri Lanka Elephant : శ్రీలంక నుండి థాయ్ ఏనుగు మరలా థాయిలాండ్ కు.
ఇరవై ఏళ్ల కిందట థాయ్ (Thailand) రాజు శ్రీలంకకు ఏనుగును బహుమతిగా ఇచ్చాడు. శ్రీలంకలో దానిని తీవ్రంగా హింసిస్తున్నారని బాగా విమర్శలు రావడంతో థాయిలాండ్ ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.
Date : 04-07-2023 - 4:10 IST -
#Trending
Luxury King : హెయిర్ కటింగ్ కు నెలకు 16 లక్షలు.. ఇంట్లో 257 స్నానపు గదులు
Luxury King : హెయిర్ కట్ కు మీరు ఎంత పే చేస్తారు ? మామూలు సెలూన్ లో రూ.100 .. లగ్జరీ సెలూన్ లో రూ.300.. అల్ట్రా లగ్జరీ సెలూన్ లో రూ.500!!కానీ ఒకాయన ప్రతినెలా హెయిర్ కట్ కు రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నాడు..
Date : 11-06-2023 - 11:28 IST -
#Special
King Charles III : కింగ్ చార్లెస్ తర్వాత బ్రిటన్ రాజు ఎవరు ? పోటీదారులు ఎవరెవరు ?
బ్రిటన్ రాజుగా చార్లెస్ IIIకి మే 6న అంగరంగ వైభవంగా పట్టాభిషేకం (king Charles III Succession) జరిగింది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్, 14 కామన్వెల్త్ దేశాలకు చక్రవర్తి అయ్యాడు.
Date : 08-05-2023 - 10:06 IST -
#Devotional
Pisces: మీన రాశిలోకి గ్రహాల రాజు.. 4 రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు
మార్చి 15న మీన రాశిలో గ్రహాల రాజు సూర్యుడు సంచరించ నున్నాడు. ఈ టైంలో 4 రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు లభిస్తాయి.
Date : 26-02-2023 - 6:00 IST -
#Special
Swami Vivekananda : స్వామి వివేకానందను ఆహ్వానించడానికి జైపూర్ రాజు ఒక వేశ్యను పిలిస్తే..
ఆధ్యాత్మిక గురువు (Spiritual Teacher) స్వామి వివేకానంద జయంతి ఇవాళే. అందుకే ఈ రోజును యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 12-01-2023 - 2:18 IST -
#Trending
Divorce Settlement: ఈ ‘‘విడాకులు’’ చాలా కాస్ట్లీ గురూ!
ఈరోజుల్లో ప్రేయసీ ప్రేమికుల మధ్య ‘బ్రేకప్’ అనే వ్యవహరం ఎంత కామన్ గా మారిందో.. భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడం కూడా చాలా సర్వసాధారణంగా మారిపోతోంది. అభిప్రాయ భేదాలో, ఇతర కారణాలో కానీ చిన్న చిన్న విషయాలకే ‘డివోర్స్’ బాట పడుతున్నారు.
Date : 22-12-2021 - 12:10 IST