Killed And Ate
-
#Speed News
Oklahoma: పక్కంటి యువతిని రూంకి పిలిచి… ఆమె ఆ పార్టుని కోసి.. వండుకొని తిని!
Oklahoma: ప్రస్తుత కాలంలో మనషులు మృగాళ్లుగా మారిపోతున్నారు. నరరూప రాక్షషులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. కొందరు హత్యలు చేసి మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కులుగా నరికి తగలబెడుతున్నారు. మరికొందరు వాటిని వండుకొని కూడా తింటున్నారు. ఇప్పుడు చేప్పబోయే ఘటన కూడా అలాంటిదే. అమెరికాలోని ఓక్లహోమా అనే పట్టణంలో లారెన్స్ పాల్ ఆం డర్సన్ అనే 42 ఏళ్ళ వ్యక్తి నివసిస్తున్నాడు.మొదటి నుంచి అతను డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వమే […]
Date : 20-03-2023 - 11:00 IST