Kedarnath Temple
-
#Devotional
Kedarnath : కేదారనాథ్‌లో ఏదో ఉంది… అంతుపట్టని రహస్యం..ఎవరు నిర్మించారు? ఎప్పుడు?..!
ఈ గుడి నిర్మాణం గురించి స్పష్టమైన చరిత్ర లేకపోయినా 8వ శతాబ్దం నాటిదని అంటారు. అంటే 1200 ఏళ్ల నాటిదైన ఈ ఆలయం వాతావరణం, ప్రకృతి విపత్తులకు ఎటువంటి భయమూ లేకుండా నిలిచిపోయింది. ఈ రోజునాటికీ ఎవరు నిర్మించారో, ఎలా నిర్మించారో అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు.
Date : 15-08-2025 - 12:05 IST -
#Devotional
Kedarnath Temple Opening: రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు.. ఈ కొత్త టోకెన్ వ్యవస్థ గురించి తెలుసా?
ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయాన్ని భవ్యంగా అలంకరించారు. ఋషికేశ్, గుజరాత్ నుండి వచ్చిన పుష్ప సమితి ఆలయాన్ని 108 క్వింటాళ్ల పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించింది.
Date : 01-05-2025 - 7:51 IST -
#Speed News
125 Crore Gold Scam : కేదార్‌నాథ్ మందిర్ లో బంగారు తాపడం.. 125 కోట్ల స్కాం ?
125 Crore Gold Scam : బంగారు తాపడం పేరుతో రూ.125 కోట్ల కుంభకోణం ? ఈ స్కామ్ ప్రఖ్యాత కేదార్‌నాథ్ మందిర్ లో జరిగిందని చార్ధామ్ మహా పంచాయత్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ త్రివేది ఆరోపించారు.
Date : 19-06-2023 - 8:11 IST -
#Devotional
Kedarnath Temple: మరో 6 నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మూసివేత!
కేదార్ నాథ్ టెంపుల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ టెంపుల్ ని కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు.
Date : 27-10-2022 - 3:54 IST -
#India
Narendra Modi: కేదార్ నాథ్ లో మోడీ పూజలు.. ఆకట్టుకున్న హిమాచలీ దుస్తులు!
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు.
Date : 21-10-2022 - 2:35 IST -
#Devotional
Char Dham Yatra : ఈ ఏడాది చార్‌ధామ్‌ను సందర్శించిన 42 లక్షల మంది భక్తులు.. 311 మంది..?
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన చార్ ధామ్ యాత్రలో యాత్రికులు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు...
Date : 17-10-2022 - 7:02 IST -
#Speed News
Kedarnath: మే 6న తెరుచుకోనున్న కేదర్‌నాథ్ ఆలయం
కేదార్‌నాథ్ ఆలయాన్ని మే నెలలో తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. వృశ్చిక లగ్నంలో ఆలయ ద్వారాలు తెరుస్తామని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ అధికారి హరీష్ గౌడ్ తెలిపారు.
Date : 01-03-2022 - 9:46 IST