Kcr
- 
                          #Telangana KCR Twist: కేసీఆర్ సడెన్ ట్విస్ట్.. వణికిపోతున్న అభ్యర్థులుతెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశం ఉందా? గతంలో ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా, మిగిలిన 114 మంది అభ్యర్థులందరికీ బి-ఫారాలు ఇస్తారో లేదో అనే సందేహం Published Date - 01:43 PM, Sun - 15 October 23
- 
                          #Telangana CM KCR : 51 మందికి బీ-ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్..ప్రస్తుతం సిద్దమైన 51 మంది బీ-ఫారాలు సీఎం కేసీఆర్ స్వయంగా వారికీ అందజేశారు. బీ-ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు Published Date - 01:27 PM, Sun - 15 October 23
- 
                          #Speed News Telangana Elections 2023: న్యాయసలహా కోసం 9848023175 సంప్రదించాలితెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టింది. ఈ రోజు అక్టోబర్ 15న తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడారు. Published Date - 01:06 PM, Sun - 15 October 23
- 
                          #Telangana BRS : మనమే గెలవబోతున్నాం .. తొందర పడొద్దు – సీఎం కేసీఆర్తెలంగాణలో మరోసారి మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ఎవరూ తొందరపడొద్దని బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాంకేతికగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, కోప తాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలని తెలిపారు Published Date - 12:49 PM, Sun - 15 October 23
- 
                          #Telangana CM KCR’s Campaign Vehicle : గులాబీ బాస్ ప్రచారం రథం సిద్ధం..ఈ రథం ఫై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది Published Date - 11:16 AM, Sun - 15 October 23
- 
                          #Telangana BRS Manifesto : కాసేపట్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో.. రైతులు, మహిళలపై వరాల జల్లు!BRS Manifesto : ఇంకాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముందో తెలిసిపోనుంది. Published Date - 08:18 AM, Sun - 15 October 23
- 
                          #Cinema KCR: ‘కెసిఆర్’ టైటిల్ తో జబర్దస్త్ నటుడి సినిమా, హైప్ కోసమేనాప్రముఖ హాస్యనటుడు తన అప్ కమింగ్ మూవీకి ‘కెసిఆర్’ అనే టైటిల్ ను ప్రకటించి వార్తల్లో నిలిచాడు . Published Date - 03:41 PM, Sat - 14 October 23
- 
                          #Telangana KTR : కేసీఆర్ ఫై ఈటెల పోటీ ఫై కేటీఆర్ కామెంట్స్‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ Published Date - 07:24 PM, Fri - 13 October 23
- 
                          #Speed News KCR: సారే కావాలి.. కారే రావాలి అంటూ దివ్యాంగుడి జన చైతన్య యాత్రదివ్యాంగుడు డి. మహేష్ కేసిఆర్ సర్కార్ కు మద్దతుగా మోటార్ సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టాడు. Published Date - 12:47 PM, Thu - 12 October 23
- 
                          #Telangana Telangana: తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తుంది: బండితెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈరోజు విలేకరులతో బండి సంజయ్ మాట్లాడుతూ Published Date - 06:36 PM, Wed - 11 October 23
- 
                          #Telangana CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ఎన్నికల సమరానికి గులాబీ బాస్ సిద్ధం (KCR) అవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు వరుస సభలతో ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేల్చేందుకు రెడీ అయ్యారు. Published Date - 10:40 AM, Wed - 11 October 23
- 
                          #Telangana KCR : కేసీఆర్ పులి.. మరి కేటీఆర్ సంగతేంటి..?కేసీఆర్ (KCR) ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా లేక వికటిస్తాయా అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే మనకు అర్థమవుతుంది. Published Date - 07:24 PM, Tue - 10 October 23
- 
                          #Telangana Telangana: కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ ని సీఎం చేయడమే: షాతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని, తన కుమారుడు కేటీఆర్ ను సిఎంగా ఎలా చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. Published Date - 06:05 PM, Tue - 10 October 23
- 
                          #Telangana KCR : రేపు పులి బయటకు వస్తే..నక్కలన్నీ మళ్లా తొర్రలకే – కేటీఆర్రేపో మాపో పులి బయటకు వస్తది. వచ్చిన తర్వాత ఈరోజు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయి Published Date - 07:25 PM, Mon - 9 October 23
- 
                          #Speed News KCR Election Campaign : సెంటిమెంట్ గడ్డపై కేసీఆర్ మొదటి సభ..ఈ నెల 15 న పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఫామ్ లను అందజేసి, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ సభలో సీఎం పాల్గొనబోతారని Published Date - 06:54 PM, Mon - 9 October 23
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  