Kcr Posters
-
#Speed News
KCR: ఢిల్లీలో రచ్చ రేపుతున్న కేసీఆర్ పోస్టర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకలు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కేసీఆర్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే.. సీఎం కేసీఆర్ పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో కూడా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ అభిమానులు పెద్దయెత్తున ఆయన పోస్టర్లు అంటించడం డిల్లీలో కలకలం రేపుతోంది. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, దేశ రాజకీయాల్లోకీలక […]
Published Date - 01:05 PM, Thu - 17 February 22