Kaushik Reddy
-
#Telangana
Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరలింపు
ఆయన్ను సుబేదారీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఈరోజు వరంగల్ ఎంజీఎం (మహాత్మా గాంధీ మెమోరియల్) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.
Date : 21-06-2025 - 3:14 IST -
#Speed News
Padi Kaushik Reddy : నేను భయపడను.. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా
Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టుతోంది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తుంటే, నాపై కేసులు పెట్టారు. అయితే, నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రస్తుత పరిస్థితే ఎంతటివో ఉన్నా, నేను మాట్లాడుతున్నదాన్ని సమర్థించుకోవడమే లక్ష్యం” అని అన్నారు.
Date : 17-01-2025 - 12:13 IST -
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 24-11-2024 - 1:37 IST -
#Telangana
KTR : కౌశిక్ రెడ్డి ఘటన పై స్పందించిన కేటీఆర్
KTR : అరికెపూడి గాంధీతో అతడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించారు. ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
Date : 09-11-2024 - 5:18 IST -
#Telangana
BRS Leaders House Arrest: గృహనిర్బంధంలో బీఆర్‌ఎస్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ
BRS Leaders House Arrest: అరెకపూడి గాంధీ ఇంట్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరెకపూడి గాంధీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించారు.అటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు
Date : 13-09-2024 - 12:24 IST -
#Telangana
Telangana Bhavan : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
Women Congress leaders protest: కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Date : 12-09-2024 - 4:52 IST -
#Telangana
Madhusudhana Chary : ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే: మధుసూధనాచారి
MLC Madhusudhana Chary : ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ గూండాలను దాడికి వదిలేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని చెప్పారు.
Date : 12-09-2024 - 3:26 IST -
#Speed News
Kaushik Reddy: హరీష్ రావు రాజీనామాకు రెడీ.. రేవంత్ రెడీయా?: కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించడానికి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం మాట్లాడారు. […]
Date : 27-04-2024 - 7:54 IST -
#Speed News
Kaushik Reddy: చేనేతల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: చేనేతల పరిస్థితి చూస్తే మనసు చెల్లించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు. మంగళవారం జమ్మికుంట లోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో […]
Date : 23-04-2024 - 3:34 IST -
#Speed News
Kaushik Reddy: నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి వార్నింగ్
Kaushik Reddy: హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్ష […]
Date : 06-04-2024 - 3:31 IST -
#Telangana
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Date : 10-01-2024 - 5:46 IST -
#Telangana
MLC By-Election Schedule : తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on WhatsApp. […]
Date : 04-01-2024 - 8:08 IST