Katipally Venkata Ramana Reddy
-
#Telangana
TS : రోడ్డు కోసం ఇంటినే కూల్చేసిన ఎమ్మెల్యే..ఈరోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా..?
రాజకీయ నేతలు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు..అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు..అవసరం అయిపోయాక జుట్టు పట్టుకుంటారు. ఇక ఎన్నికల్లో ఎన్ని మాటలు చెపుతారో చెప్పాల్సిన పనిలేదు..అవి చేస్తాం..ఇవి చేస్తాం అని ఎన్నో వాగ్దానాలు ఇస్తారు..ఒన్స్ గెలిచారో..మళ్లీ ప్రజల ముఖాలు కూడా చూడరు..మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప..అలాంటి నేతలు ఉన్న ఈరోజుల్లో..ప్రజల అవసరం తీర్చే రోడ్డు కోసం ఏకంగా అడ్డుగా ఉన్న తన ఇంటినే కూల్చేసి వార్తల్లో నిలిచారు కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. We’re now […]
Date : 27-01-2024 - 1:15 IST