Kathika Amavasya
-
#Devotional
Kathika Amavasya : పోలి పాడ్యమి ఎప్పడు అంటే? పోలి స్వర్గం విశిష్టత.!
కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజును పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలి స్వర్గం 2025 ఈ ఏడాది నవంబర్ 21 శుక్రవారం రోజు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి 2025 డేట్, తిథి, పూజా విధానం తదితర విషయాలను తెలుసుకుందాం.. కార్తీక మాసం లో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య 2025 తర్వాత రోజును పోలి స్వర్గం […]
Published Date - 06:00 AM, Thu - 20 November 25