Karnataka High Court
-
#South
CM Vs Governor : ముడా స్కాంలో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య పిటిషన్ కొట్టివేత
గవర్నర్, సీఎం, ఇతర పిటిషనర్ల తరఫు వాదనలు విన్న అనంతరం హైకోర్టు బెంచ్ (CM Vs Governor) ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 24-09-2024 - 12:55 IST -
#India
Equal Share To Daughters : చనిపోయిన కుమార్తెలకూ ఆస్తిలో సమాన హక్కు.. సంచలన తీర్పు
Equal Share To Daughters : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరణించిన కుమార్తెలకు కూడా వారసత్వ ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించింది.
Date : 07-01-2024 - 1:06 IST -
#Speed News
Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు
Marriage Vs Individual Privacy : భర్త తన వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 29-11-2023 - 8:48 IST -
#Telangana
Telangana: ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
తెలంగాణలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ చిల్లకూరు సోమలత్ కర్నాటకకు బదిలీ కాగా, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Date : 14-11-2023 - 3:19 IST -
#India
Abusive Words Against PM : ప్రధానిని దుర్భాషలాడడం అవమానకర చర్యే.. దేశద్రోహం కాదు : కర్ణాటక హైకోర్టు
Abusive Words Against PM : కర్ణాటక హైకోర్టు ఒక కేసులో సంచలన తీర్పు వినిపించింది.
Date : 07-07-2023 - 1:51 IST -
#Speed News
Squeezing Of Testicles : వృషణాలను పిసకడం హత్యాయత్నం కాదు : కర్ణాటక హైకోర్టు
గొడవ జరుగుతుండగా.. మరొకరి వృషణాలను నొక్కడాన్ని (Squeezing Of Testicles) హత్యాయత్నంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 26-06-2023 - 3:41 IST -
#Special
Sex With Dead body : డెడ్ బాడీపై లైంగిక వేధింపులకు.. శిక్ష వేసే చట్టాల్లేవ్!
నెక్రో అంటే డెడ్ బాడీ .. ఫీలియా అంటే అట్రాక్షన్!! డెడ్ బాడీని చూసి అట్రాక్ట్ అయి, దానిపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిపే మానసిక స్థితిని నెక్రోఫీలియా(Sex With Dead body) అంటారు. దీన్ని నేరంగా పరిగణించే చట్టాలు ప్రస్తుతానికి మన దేశంలో లేవు.
Date : 04-06-2023 - 9:20 IST -
#Speed News
Karnataka Hijab : కర్ణాటకలో హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
కర్ణాటకలో హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది...
Date : 13-10-2022 - 8:40 IST -
#South
Hubli Ganesh: హుబ్లీ ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు హైకోర్టు అనుమతి
కర్ణాటకలోని హుబ్లీలోని ఈద్గా మైదాన్‌లో వినాయక చవితి వేడుకలకు కర్ణాటక హైకోర్టు అనుమతినిచ్చింది.
Date : 31-08-2022 - 10:56 IST -
#South
Hijab Row: ‘హిజాబ్ వివాదం’ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!
కన్నడనాట హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Date : 15-03-2022 - 11:10 IST -
#South
Karnataka High Court: ‘హిజాబ్ నిషేధం’ కేసులో నేడు కీలక తీర్పు!
కర్ణాటక హైకోర్టు మార్చి 15 మంగళవారం తీర్పు వెలువరించనుంది.కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 15-03-2022 - 6:00 IST -
#South
Hijab Issue: కర్ణాటకలో హిజాబ్ వివాదం.. ఇప్పుడు ఆ స్కూల్స్, కాలేజీలకూ వర్తింపు
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 18-02-2022 - 8:01 IST