Kantara Qualifies Oscars
-
#Cinema
Kantara Qualifies Oscars: అరుదైన ఘనత.. ఆస్కార్ అవార్డుకు కాంతార క్వాలిఫై
కన్నడ స్టార్ రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార (Kantara) బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా కాంతార మూవీ ఆస్కార్ అవార్డు (Oscar Awards)కు క్వాలిఫై అయినట్లు మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు కాంతార మూవీని కూడా నామినేషన్‌లో చేర్చాలని నిర్మాణ సంస్థ అప్లికేషన్ పంపింది.
Date : 10-01-2023 - 11:49 IST