Kanpur Test
-
#Sports
IND vs BAN 2nd Test: హోమ్ గ్రౌండ్ లో ఆడాలన్న కల చెదిరింది
IND vs BAN 2nd Test: అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఏడేళ్లవుతున్నా తన సొంత మైదానం గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆడాలనే కుల్దీప్ యాదవ్ కల నెరవేరలేదు. గ్రీన్ పార్క్ పిచ్ సహకారం మరియు స్థానిక కుర్రాడు కావడంతో రెండో టెస్టులో కుల్దీప్ ఆడతాడని అందరూ ఆశించారు. అయితే అది జరగకపోగా వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ రద్దు అయింది.
Date : 28-09-2024 - 4:24 IST -
#Sports
Ravichandran Ashwin: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
అశ్విన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 101 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 522 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో ఆర్ అశ్విన్ 8 సార్లు పదేసి వికెట్లు, 37 సార్లు ఐదేసి వికెట్లు, 25 సార్లు నాలుగేసి వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
Date : 27-09-2024 - 5:09 IST -
#Sports
Kanpur Test: కాన్పూర్ టెస్ట్ రద్దు అయితే టీమిండియాకు భారీ నష్టం
Kanpur Test: కాన్పూర్ టెస్టు అసంపూర్తిగా మిగిలిపోతే టీమిండియా లాభపడుతుందా లేదా నష్టపోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన కాన్పూర్ టెస్టు మ్యాచ్ రద్దైతే.. ఈ సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌ను రద్దు చేయడం వల్ల భారత్‌కు భారీ నష్టం వాటిల్లవచ్చు.
Date : 27-09-2024 - 1:16 IST -
#Sports
Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేయనున్న కోహ్లీ.. కేవలం 35 పరుగులు మాత్రమే..!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ 623 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
Date : 27-09-2024 - 9:14 IST -
#Sports
Kanpur Pitch And Weather Report: రేపే టీమిండియా వర్సెస్ బంగ్లా రెండో టెస్టు.. పిచ్, వెదర్ రిపోర్టు ఇదే..!
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది.
Date : 26-09-2024 - 10:12 IST -
#Sports
IND vs BAN 2nd Test: కోహ్లీని ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు
IND vs BAN 2nd Test: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 26,967 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి 593 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Date : 25-09-2024 - 7:03 IST -
#Sports
IND vs BAN 2nd Test: రెండో టెస్ట్ కోసం తుది జట్టులో మార్పులు
IND vs BAN 2nd Test: గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పిచ్ తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సాయం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు.
Date : 23-09-2024 - 4:11 IST