Kanaka Durga Tempe Income
-
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో ‘పూర్ణాహుతి’ నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భక్తుల […]
Date : 07-01-2024 - 10:30 IST -
#Andhra Pradesh
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]
Date : 31-10-2023 - 8:17 IST -
#Devotional
Kanaka Durga Temple Income : విజయవాడ కనకదుర్గమ్మ ఆదాయం ఎంతొచ్చిందో తెలుసా? గత 22 రోజులకు..
నేడు విజయవాడ(Vijayavada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) దుర్గమ్మ(Kanaka Durga) హుండీల(Hundi) లెక్కింపు జరిగింది. 22 రోజులకు గాను ఈ హుండీలను లెక్కించారు.
Date : 26-09-2023 - 9:00 IST