Kala
-
#Cinema
Thangalaan: తంగలాన్ ఎందుకంత స్పెషల్?
యాన్ విక్రమ్‌కి తెలుగులోనూ ఫాన్స్ ఎక్కువే..! ఆయన నటనని, వైవిధ్యమైన కథలని, తెలుగు ఆడియన్స్ "అపరిచితుడు" కంటే ముందు నుంచే.. ఆదరిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని విక్రమ్... మరో డిఫ్రెంట్ గేటప్‌తో మన ముందుకు వస్తున్నారు.
Published Date - 11:39 AM, Wed - 14 August 24