Kaju Chicken Fry Recipe Process
-
#Life Style
Kaju Chicken Fry: ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ ఫ్రై.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చికెన్ కబాబ్, చికెన్ బిర్యాని, తందూరి చికెన్, చికెన్ కర్రీ, లెగ్ పీస్ , చికెన్ 65 ఇలా చికెన్ తో ఎన్నో రకాల వంటకాలను తిని ఉంటాం. అయితే ఎప్పుడైన కాజు చికెన్ ఫ్రై ట్రై చేశారా. మరి ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం […]
Published Date - 08:00 PM, Wed - 2 August 23