Kabini
-
#Off Beat
Viral Video: ఏనుగు తరిమేస్తే.. సఫారీ కారులో టూరిస్ట్స్ పీచే ముడ్.. వీడియో వైరల్!!
ఏమైందో ఏమో కానీ.. ఒక ఏనుగు సఫారీ కారు వెంటపడింది. దీంతో కారులోని టూరిస్ట్‌లందరూ తెగ భయపడిపోయారు. అయితే సఫారీ కారు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో వాహనాన్ని వేగంగా రివర్స్ నడిపి, పర్యాటకులను ఏనుగు బారి నుంచి రక్షించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.ఇప్పటివరకు ఈ వీడియో క్లిప్‌ను 1.2 లక్షల మంది చూశారు. అయితే ఏనుగుకు ఎందుకు అంత అసహనం, ఆగ్రహం కలిగింది? అనేది అధికారులు విచారించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి […]
Date : 10-09-2022 - 6:45 IST