Justice Sudarshan Reddy
-
#Telangana
Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?
ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు.
Published Date - 03:05 PM, Sun - 7 September 25 -
#Telangana
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని అభిప్రాయపడ్డారు.
Published Date - 07:58 PM, Mon - 1 September 25 -
#Telangana
Deputy CM Bhatti: 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపును స్వాగతించిన డిప్యూటీ సీఎం భట్టి
ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Published Date - 10:25 PM, Wed - 20 August 25 -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Published Date - 02:24 PM, Tue - 19 August 25