Jurala
-
#Andhra Pradesh
Heavy flood : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 8 గేట్లు ఎత్తివేత
ఈ కారణంగా, జలాశయంలోని నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. పరిస్థితిని సమర్థవంతంగా సమీక్షిస్తున్న జలవనరుల శాఖ అధికారులు, శ్రీశైలం జలాశయానికి చెందిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, విద్యుదుత్పత్తిని పెంచడం ద్వారా నీటి స్థాయిని సమతుల్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Date : 01-08-2025 - 11:03 IST -
#Telangana
Jurala Project : జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి ఎగువనుంచి 97,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అందులో 90,394 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
Date : 30-05-2025 - 4:56 IST -
#Telangana
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2.65 లక్షల..
Date : 25-10-2022 - 12:16 IST