Junior Doctors Protest
-
#India
RG Kar Case : కోల్‌కతా డాక్టర్ హత్య కేసు.. నేడు మరోసారి వైద్యుల నిరసన
RG Kar Case : ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తుది ఛార్జిషీట్‌ను త్వరగా సమర్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిజెడిఎ) డిమాండ్ చేస్తూ శనివారం మరో నిరసన చేపట్టారు.
Date : 09-11-2024 - 10:45 IST -
#India
RG Kar Case : 11వ రోజుకు చేరుకున్న వైద్యుల నిరాహార దీక్ష.. నేడు ఆర్‌జీ కర్ కేసుపై విచారణ
RG Kar Case : జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో అత్యాచారం , హత్యపై కీలకమైన విచారణ జరగనుంది, ఇక్కడ జూనియర్ డాక్టర్లు కొనసాగుతున్న నిరాహారదీక్ష అంశం విచారణ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Date : 15-10-2024 - 12:14 IST -
#India
RG Kar Protest : నిరాహార దీక్షలో కూర్చున్న ఏడుగురు వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమం..!
RG Kar Protest : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. గత అర్థరాత్రి ఈ ఏడుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హుటాహుటినా ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 11-10-2024 - 10:18 IST -
#India
Kolkata : డాక్టర్లను చర్చలకు ఆహ్వానించిన దీదీ ప్రభుత్వం
West Bengal govt invited doctors for talks : గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది.
Date : 12-09-2024 - 4:17 IST -
#India
Protest : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జూడాల నిరసన
హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు.
Date : 14-08-2024 - 12:08 IST -
#Telangana
Jr Doctors Protest : తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె
కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా మరికొన్నింటిపై స్పష్టత రాలేదు.
Date : 25-06-2024 - 2:48 IST