June 2
-
#India
PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.
Published Date - 05:15 PM, Sun - 2 June 24 -
#Telangana
Telangana Formation Day 2024: అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు
Published Date - 11:15 AM, Sun - 2 June 24 -
#India
CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.
Published Date - 10:47 AM, Sun - 2 June 24 -
#Telangana
Telangana Formation Day 2023: తెలంగాణ ఉద్యమంలో బీజేపీదే కీలక పాత్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు.
Published Date - 03:37 PM, Thu - 1 June 23 -
#South
Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ
ఎక్సైజ్ పాలసీ విషయంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.
Published Date - 05:24 PM, Tue - 30 May 23 -
#Speed News
TS Day @Delhi: ఢిల్లీలో `బీజేపీ, టీఆర్ఎస్` పోటీగా ఆవిర్భావ వేడుక
తెలంగాణ ప్రభుత్వం జూన్ నాంది పలికిం2న ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరపడానికి ప్లాన్ చేసింది. తొలిసారిగా హస్తినలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకులకుది.
Published Date - 10:44 PM, Wed - 1 June 22