Judge Refused Stay
-
#India
Judge-Rahul Gandhi : రాహుల్ శిక్షపై స్టేకు నిరాకరించిన జడ్జికి త్వరలో ట్రాన్స్ ఫర్ !?
Judge-Rahul Gandhi : "మోడీ ఇంటిపేరు" వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన అప్పీల్ పిటిషన్ ను కొట్టేసిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ త్వరలో ట్రాన్స్ ఫర్ కాబోతున్నారు.
Date : 11-08-2023 - 11:51 IST