Jublihills
-
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
Date : 30-03-2024 - 5:36 IST -
#Telangana
Telangana Politics: వ్యవసాయం అంటే సినిమావాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు KTR
వ్యవసాయంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
Date : 17-07-2023 - 2:50 IST -
#South
Hyderabad: అర్ధరాత్రి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ వీరంగం.
అర్థరాత్రి జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ వీరంగం స్రుష్టించాడు.
Date : 19-09-2022 - 9:17 IST -
#Speed News
Rape Case : జూబ్లీహిల్స్‌లో మరో రేప్ కేసు.. ?
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మరో రేప్ కేసు బయటపడింది. తన నివాసంలో స్నేహితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూన్ 13న జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో బర్త్‌డే పార్టీకి హాజరైన ఆమె ఫ్లాట్‌కి తిరిగి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలుతో సహా ఆమె స్నేహితులు జూన్ 14న తెల్లవారుజామున 4:30 గంటల వరకు ఆమె నివాసంలోనే ఉన్నారు. ముగ్గురు స్నేహితులు బాధితురాలికి తాము వెళ్లిపోతున్నట్లు […]
Date : 17-06-2022 - 3:06 IST