Jubliee Hills
-
#Speed News
Jubliee Hills: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం!
ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 14-11-2025 - 2:31 IST -
#Cinema
Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!
ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశ్రమలోని నటులు, నిర్మాతలు అందరికీ నమ్మకం తిరిగి వచ్చిందని పేర్కొంది.
Date : 21-10-2025 - 2:37 IST -
#Speed News
Hyderabad: వామ్మో కిలాడీ లేడీ.. లిఫ్ట్ అడుగుతూ, డబ్బులు గుంజుతూ!
Hyderabad: రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నం చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరించడం ఆ యువతికి అలవాటు. బెదిరింపులతో భారీగా డబ్బులు గుంజుతోంది. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ ఎదురుదాడి చేస్తుంటుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు ఓ వ్యక్తిని బెదిరించింది. ఇటీవల డ్రైవర్ […]
Date : 03-01-2024 - 2:23 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం
Hyderabad: వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులు అదృశ్యమైనట్లు మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం తెలిపారు. 17 ఏళ్ల విద్యార్థి మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లు దూరంగా ఉండడమే తన ఉద్దేశమని, తన కోసం వెతకడం లేదని ఓ నోట్ పెట్టాడు. అతని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక కాకినాడకు చెందిన 10 ఏళ్ల బాలుడు హైదరాబాద్ లో తన బంధువుల ఇంటికి […]
Date : 24-11-2023 - 12:29 IST -
#Telangana
Vishnuvardhan Reddy: జూబ్లీహిల్స్ బరిలో విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ కు అల్టీమేటం!
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.
Date : 28-10-2023 - 1:50 IST -
#Andhra Pradesh
JC Brothers : తెలంగాణ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ? అదే బాటన మరికొందరు ఏపీ లీడర్లు?
తెలంగాణ మీద ఏపీ లీడర్లు (JC Brothers) ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో పోటీ చేయాలని భావిస్తున్నారు.
Date : 05-08-2023 - 1:28 IST -
#Telangana
Secret Camera: అమ్మాయిల రూముల్లో సీక్రెట్ కెమెరా, నగ్న దృశ్యాలు రికార్డ్.. చివరకు ఏమైందంటే!
పోలీసులు హెచ్చరిస్తున్నా.. సీసీ కెమెరాల వాడకంపై అవగాహన కల్పిస్తున్న అమ్మాయిలు సీక్రెట్ కెమెరాల బారిన పడుతూనే ఉన్నారు.
Date : 12-07-2023 - 3:08 IST -
#Telangana
Night club Hyderabad: హైదరాబాద్ పబ్ లో గబ్బు పనులు.. వన్యప్రాణులతో వింత చేష్టలు!
హైదరాబాద్ లోని ఓ పబ్ లో వన్యప్రాణుల షో నిర్వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది.
Date : 30-05-2023 - 12:11 IST -
#Special
Mohammed Siraj Dream: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇల్లును చూశారా!
1994లో జన్మించిన సిరాజ్ మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చినడవాడు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు.
Date : 18-05-2023 - 6:11 IST -
#Telangana
Hyderabad Traffic: ‘ట్రాఫిక్ ఇష్యూ’పై సిటీ పోలీసుల ట్రయల్ రన్
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫిలింనగర్, జర్నలిస్టుకాలనీ, రోడ్డు నెంబరు 45
Date : 25-11-2022 - 1:21 IST -
#Telangana
Telangana HC: రాత్రి 10 గంటల తర్వాత నో మ్యూజిక్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!
హైదరాబాద్ నగరంలో ఉన్న క్లబ్‌లు, పబ్‌లు/బార్‌లకు ఉపశమనంగా తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది.
Date : 01-11-2022 - 12:07 IST